Self Enumeration Census 2027: మీ ఇంటి వివరాలను మీరే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి!

Census 2027 Telugu, Self Enumeration Link, Online Census Registration, India Census 2027 Dates, AP Telangana Census Schedule, హౌస్ లిస్టింగ్ 2027 వివరాలు. భారతదేశ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆరంభం కాబోతోంది. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా గణన (Census 2027) ప్రక్రియను ప్రభుత్వం ఈసారి పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపట్టింది. ఇది మన దేశంలో 16వ జనగణన. గతంలో గణన సిబ్బంది ఇంటింటికీ వచ్చి వివరాలు అడిగేవారు, … Read more