సికింద్రాబాద్ రైల్వేలో 2136 క్లార్క్, TC ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2025 | RRB నోటిఫికేషన్ 2025| నెలవారీ జీతం 40,000/-
Introduction: రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేంత కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. … Read more