Pan aadhar link process in telugu

Spread the love

పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోండిలా.ఈ సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవండి.Pan aadhar link process in telugu.

Pan aadhaar link process in telugu
pan aadhaar link

Introduction

మన పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చేయడం అనేది ఇప్పుడు తప్పనిసరి. దీనికి సంబంధించిన ఆఖరి తేదీ జూన్ 14 2023, ఒకవేళ మన పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చేసుకోకుండా ఉంటే, మన పాన్ కార్డు అనేది పనిచేయదు. ఇప్పుడు మనం మన పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చేయాలంటే rs.1000 పెనాల్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఫ్రీ సర్వీసెస్ యొక్క లాస్ట్ డేట్ అయితే మార్చి 2022 లోనే అయిపోయింది. దీని తర్వాత మన పాన్ కార్డు ని ఆధార్ కార్డు లింక్ చేసుకోవడానికి మనం పెనాల్టీ చెలించాల్సి ఉంటుంది.

How to link pan card to aadhar card step by step process

Step 1 : Visit Income tax department official site పాన్ ఆధార్ లింక్ చేయడానికి. incometax official website కి రావాలి. ఇక్కడ మన పాన్ కార్డు ని ఆధార్ తో లింక్ చేయడానికి Link Aaadhar మీద క్లిక్ చేసుకోవాలి.

pan aadhaar link process
pan aadhar link site

Step 2 : Enter Your Pan & Aadhar Number మీ పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి,దాని తర్వాత వాలిడేట్ మీద క్లిక్ చేసుకోవాలి.

Pan aadhaar link process in telugu
pan aadhar link process

Step 3: Pay 1000 Rs. Challan ఇక్కడ 1000 రూపాయలు చలానా పే చేయాలి.

Pan Aadhar Link చేసే ఆఖరి తేదీ అయితే June 14th 2023. ఇప్పుడు ఈ తేదీ అనేది ముగిసింది కాబట్టి ఇప్పుడు మనం మన పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి అంటే,1000 రూపాయలు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. Penalty పే చేసిన తర్వాతే మన పాన్ కార్డుని ఆధార్ తో అయితే మనం లింక్ చేసుకోగలము. పెనాల్టీ పే చేయడానికి చలాన్ ద్వారా 1000 రూపాయలు మనం జమ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం Net Banking ద్వారా గాని UPI ద్వారా కానీ అదేవిధంగా Debit Card ద్వారా గాని పే చేయవచ్చు.

Continue to Pay మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ పేజీలు మీ పాన్ కార్డు నెంబర్ ఒక మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఆ రెండు ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ పై వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ పేజీలో New Payment లో మనం IncomeTax ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి.

pan aadhaar link process in telugu

Assessement Year 2023 to 24 సెలెక్ట్ చేసుకోవాలి, Type Of Payment లో Other Reciepts సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయాలి.

Step 4 : Complete Your Payment డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా మీ పేమెంట్ ని పూర్తి చేయాలి.

Pan aadhaar link process in telugu

పెనాల్టీ పే చేయడానికి మీకు నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ మరియు యూపీ యొక్క ఆప్షన్ ఉంటుంది. దీనిలో చూపిస్తున్నబ్యాంకు ద్వారా అయినా మీరు మీ పేమెంట్ అయితే పూర్తీ చేయవచ్చు. ఒకవేళ మీకు సంబంధించిన బ్యాంక్ పేరు దీనిలో లేకపోతే అప్పుడు మీరు Payment Gateway Option సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇక్కడ మీ బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకొని మీ పేమెంట్ పూర్తి చేయాలి. మీ పేమెంట్ పూర్తి చేసిన తర్వాత, మీకు Challan Receipt Generate అయిపోతుంది. ఈ చలాని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఇది మీ రికార్డు కోసం పనికొస్తుంది. ఒకసారి మనం పేమెంట్ చేసిన తర్వాత, మన పేమెంట్ అనేది అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనం రెండు నుంచి మూడు రోజులు ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ చేయడం కోసం.

Step 5 : Link Pan and Aadhar మీ పాన్ కార్డుని ఆధార్తో లింక్ చేయండి ఒకసారి మీ పేమెంట్ అనేది అప్డేట్ అవ్వగానే,మీ Pan Aadhar Link చేసే ఆఖరి Process అయితే మీరు చేయాల్సి ఉంటుంది. దానికోసం మరి ఇన్కమ్ టాక్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి రావాలి. దీనిలో Link Aadhar మీద క్లిక్ చేసుకొని మీ పాన్ కార్డు నెంబర్ అదే విధంగా ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ వ్యాలిడిటీ చేయాల.

మనం పేమెంట్ పూర్తి చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మన పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇదే పేజ్ లో మనం మన పేరుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఇక్కడ మన పేరు ఎంటర్ చేయాలి. దాని ద్వారా మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి,దాని తర్వాత Terms & Conditions Accept చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.

Step 6 : Submit Your Request దీని తర్వాత మీకు ఓటిపి రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. దీని తర్వాత 15 రోజుల్లోపులా మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ అవ్వడం జరుగుతుంది. మీరు మీ పాన్ కార్డు యొక్క స్టేటస్ ని Incometax portal లింక్ Aadhar Status Option ద్వారా తెలుసుకోవచ్చు.

పాన్ కార్డ్ ఆధార్ లింక్ చేసే పూర్తి ప్రాసపై ఒక వీడియో కూడా నేను చేశాను దానికి సంబంధించిన లింక్ Pan aadhar link process in telugu (Video ).

హోమ్ పేజీఇక్కడ క్లిక్ చేయండి
UPI 4 Hours delay Blogఇక్కడ చదవండి
How to apply new voter id card online teluguఇక్కడ చదవండి
How to download aadhar with enrollment numberఇక్కడ చదవండి

2 thoughts on “Pan aadhar link process in telugu”

Leave a comment