Best 5 Lifetime Free Credit Cards Telugu : ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోండిలా

Spread the love

ఉత్తమ 5 జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్‌ల జాబితా.1.AU Bank Lifetime Free credi Card 2.IDFC First Bank Lifetime Free Credit Card 3. SBI Simply Click Credit Card 4. Indusind Bank Lifetime Free Credit Card

Best 5 Lifetime Free Credit Cards Telugu

(Best 5 Lifetime Free Credit Cards Telugu) ఈ రోజుల్లో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి.జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులపై ఎటువంటి ఇష్యూ రుసుము మరియు వార్షిక రుసుము లేదు. దీనర్థం సాధారణంగా వార్షిక రుసుమును కలిగి ఉండే సాంప్రదాయ క్రెడిట్ కార్డుల వలే కాకుండా, కార్డు నిర్వహించడానికి కార్డు హోల్డర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

1-AU Bank Lifetime Free credit Card

AU Bank Lifetime free credit card : ఏయూ బ్యాంక్ విస్తృత శ్రేణి క్రెడిట్ కార్డులను అందిస్తోంది. ఏ యూ లిడ్ క్రెడిట్ కార్డ్ అనేది జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డ్. మీరు పత్రాలను పంపకుండా మరియు ఏజెంట్స్ సందర్శించకుండా వీడియో KYC తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏయూ బ్యాంక్ లిట్ క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.APPLY LINK.

AU LIT Lifetime Free క్రెడిట్ కార్డుతో మీరు వీటికి కూడా అర్హులు :

  • అన్ని ఆన్లైన్ దేశీయ మరియు అంతర్జాతీయ రిటైల్ లావాదేవీలపై 10X లేదా 5x రివార్డ్ పాయింట్లు.
  • అన్ని POS మరియు Contactless,offline దేశీయ మరియు అంతర్జాతీయ లావాదేవీల పై 10x లేదా 5x రివార్డ్ పాయింట్లు.
  • INR 400 నుండి INR 5000 మధ్య అన్ని లావాదేవీల పై 1% ఇంధన సర్చార్జ్ మినహాయింపు.
  • వార్షిక కార్డు సభ్యత రుసుము జీవితాంతం ఉచితం.

2-IDFC First Bank Lifetime Free Credit Card

IDFC First Bank Lifetime Free Credit Card : ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం మనం ఎలాంటి జాయినింగ్ ఫ్రీ గాని అన్యువల్ ఫ్రీ గాని చెల్లించవలసిన అవసరం ఉండదు. మీ పుట్టినరోజున 10x రివార్డులు. మీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు లో సంపాదించిన రివార్డ్ పాయింట్ల గడువు తేదీ లేదు. మీరు 48 రోజుల వరకు వడ్డీ రహిత ఏటీఎం నగదు ఉపసంహరణలను పొందవచ్చు. ఐడిఎఫ్సి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి.Apply Link

3-SBI Simply Click Credit Card

Sbi simply click credit card : సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అనేది ఎస్బిఐ కార్డులలో ఉత్తమమైన కార్డు. ప్రత్యేకమైన భాగ్యస్వాములపై 10x రివార్డులు ( Apollo 24×7/Bookmyshow/Cleartrip/Eazydinner/Lenskart/Netmeds) మరియు ఇతర ఆన్లైన్ ఖర్చులపై 5x రివార్డులు. ₹500 వార్షిక రుసుము,( ఒక లక్ష ఖర్చుపై వార్షిక రుసుము వాపసు ) ఎస్బిఐ సింప్లీ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి.Apply Link

4-Indusind Bank Lifetime Free Credit Card

Indusind Bank Lifetime Free Credit Card : ఇండస్ఇండ్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ నీ అందిస్తుంది. మీ వివరాలను పూరించడం మరియు వీడియో KYC ద్వారా ఈ కార్డుని పొందండి. ఈ క్రెడిట్ కార్డ్ కోసం జాయినింగ్ ఫీజ్ లేదు వార్షిక రుసుము లేదు. ఇండస్ఇండ్ జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి.Apply Link

5-ICICI Bank Lifetime Free Credit Card.

ICICI Bank Lifetime Free Credit Card : ఐసిఐసిఐ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ని సులభంగా అందిస్తోంది.మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కేవైసీ తర్వాత మీకు జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డు లభిస్తుంది. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.Apply Link

Conclusion:-

మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగల టాప్ 3 జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులు ఇవి, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్ మరియు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ పూర్తికా డిజిటల్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మరియు తక్షణ ఆమోదం పొందండి మరియు వీడియో కాల్ ద్వారా KYC పూర్తి చేయండి.

SBI Simply Click Credit Card జాయినింగ్ ఫీ మరియు Annual fee ఉన్నాయి, అయితే మీరు ఒక సంవత్సరంలో ఒక లక్ష ఖర్చు చేస్తే మీకు ఫీజు రివర్స్ లభిస్తుంది. కాబట్టి సాంకేతికంగా ఎస్బిఐ క్రెడిట్ కార్డు కూడా ఉచితం అధిక సిబిల్ స్కోర్ ఉన్న వినియోగదారులకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు కూడా అందుబాటులో ఉంది.

హోమ్ పేజీ ఇక్కడ క్లిక్ చేయండి
Read other Articles :

1 thought on “Best 5 Lifetime Free Credit Cards Telugu : ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోండిలా”

Leave a comment