UPI 4 Hours Delay (UPI చెల్లింపులపై కేంద్రం సంచలన నిర్ణయం)

ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి 2000 రూపాయలు కంటే ఎక్కువ UPI 4 hours delay కావచ్చు :- పూర్తి వివరాలు ఇటీవల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI ద్వారా చేసే ఆన్లైన్ లావాదేవీలు మోసగాళ్లకు కొత్త లక్ష్యం. ఈ సమస్య అధిగమించడానికి భారత ప్రభుత్వం ₹2,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం నాలుగు గంటల ఆలస్యం విండోను ఉపయోగించాలని అంచనా వేస్తోంది ,దీని అర్థం ఒక వినియోగదారు మొదటిసారిగా మరో వినియోగదారుకు 2000 రూపాయలు కంటే ఎక్కువ … Read more