సికింద్రాబాద్ రైల్వేలో 2136 క్లార్క్, TC ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2025 | RRB నోటిఫికేషన్ 2025| నెలవారీ జీతం 40,000/-

Spread the love

Introduction:

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో టికెట్ కలెక్టర్ ( TC ) మరియు క్లర్క్ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునేంత కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్:

ఈ నోటిఫికేషన్‌ను సికింద్రాబాద్ రైల్వే శాఖ మాకు విడుదల చేసింది.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా, సికింద్రాబాద్ రైల్వేలో టికెట్ కలెక్టర్ (TC) మరియు క్లర్క్ కేటగిరీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Also Read Junior Assistant Recruitment 2025 :|12వ తరగతి అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | నెలవారీ జీతం 34,000/-

ఖాళీలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో మొత్తం 2,136 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఇంటర్మీడియట్/డిగ్రీ మాత్రమే పూర్తి చేసి ఉండాలి.నెలవారీ దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.

వయసు:

దరఖాస్తుదారుడి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు లభిస్తుంది.

Also Read :- Post Office Schemes in Telugu : సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ సహా పూర్తి లెక్కలివే

జీతం:

ఉద్యోగంలో చేరిన తర్వాత, 40,000 జీతంతో పాటు అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రాత పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం ఇస్తారు. అప్రెంటిస్ ఉద్యోగాలకు, రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 16.03.2025

మరిన్ని సమాచారం కోసం, క్రింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Leave a comment