Junior Assistant Recruitment 2025 :|12వ తరగతి అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | నెలవారీ జీతం 34,000/-

Spread the love

Junior assistant jobs in ap,Junior assistant jobs in ap 2025,APPSC Junior Assistant Notification PDF,Junior assistant jobs in ap salary

Post Name:

పోస్ట్ పేరు: CBSE జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉద్యోగులకు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల పాఠశాలల హెల్త్ సూపర్‌వైజర్‌కు 06 ఉద్యోగాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో 27 రకాల ఉద్యోగాలు. ముఖ్యంగా టెక్నీషియన్, అటెండెంట్, హౌస్‌కీపర్/వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, వాచ్‌మెన్, స్వీపర్, ల్యాబ్-అటెండెంట్ పోస్టులకు తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్ 23.01.2025 లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

మొత్తం పోస్టులు : 212

చివరి తేదీ: 31 January 2025

CBC Junior Assistant Notification 2025:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)లో సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 2020 జనవరి 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. మరియు ఆంధ్రప్రదేశ్‌లోని గురుకుల పాఠశాలలో కూడా హెల్త్ సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని చూడండి.

ఈ నోటిఫికేషన్‌లో, 12వ తరగతి మరియు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు., భారత ప్రభుత్వం, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, CBSEలో 212 మంది ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు దరఖాస్తు చేసుకుంటే, మీ స్వంత జిల్లాలో ఉద్యోగం లభిస్తుంది. అది కూడా, కార్యాలయాల్లో ఉద్యోగాలు ఉంటాయి. రాత పరీక్ష తెలుగులో ఉంటుంది. https://www.cbse.gov.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోండి.

విద్యార్హత:

జూనియర్ అసిస్టెంట్ & సూపరింటెండెంట్ పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను దిగువన ఉన్న PDFలో చూడండి.

నెలవారీ జీతం:

ఈ నోటిఫికేషన్ నెలవారీ జీతం రూ. 19,900/- నుండి రూ. 1,12,000/- వరకు అందిస్తుంది.

నోటిఫికేషన్‌లో ఎంపిక విధానం:

విద్యార్హత, ప్రతిభ, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

వయోపరిమితి:

31-01-2025 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ https://cbse.gov.in లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

దరఖాస్తు రుసుము 800/- SC/ST మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులను రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీ వివరాలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

దరఖాస్తు గడువు: 31-01-2025

Important Links :

Notification PDF : Click Here
Apply PDF : Click Here

Leave a comment