How to download aadhar with enrollment number telugu 2024

Spread the love

How to download aadhar with enrollment number telugu 2024,ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.How to download aadhar with enrollment number telugu.

Introduction

ఆధార్ కార్డ అనేది ఇప్పుడు మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్, చిన్న పిల్లవాడి నుండి పెద్దవారి వరకు ఆధార్ కార్డు యొక్క అవసరం ఏదో ఒక రకంగా పడుతూనే ఉంటుంది. మరి ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్ కోసం అప్లై చేసుకున్న ,లేదా ఏదైనా అప్డేట్ చేసుకున్న మనకు ఒక Enrollment Number కూడిన Acknowledgement స్లిప్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చాలామందికి How to download aadhar with enrollment number telugu 2024 ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన Aadhar card status ఎలా తెలుసుకోవాలి తెలియదు. సో అందువల్ల ఈ బ్లాగులో మనం అసలు Enrollment number అంటే ఏమి? ఈ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డు యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చు అదేవిధంగా How to download aadhar with enrollment number telugu పూర్తి వివరాలు ఈ బ్లాగులో మీకు వివరించడం జరిగింది.

what is aadhaar enrollment number

కొత్తగా aadhar card కోసం అప్లై చేసిన లేదా మన ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ చేసిన మనకు ఒక Acknowledgement స్లీప్ వస్తుంది. దానిలో పైన 14 అంకెల enrollment number తో పాటు Date మరియు Time ఉంటుంది. సో ఈ ఎన్రోల్మెంట్ ఐడి మనకు మన Aadhar card status check చేసుకోడానికి ఉపయోగపడుతుంది.

How to check aadhaar status with enrollment number

ఇప్పుడు మనం ఈ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డు యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందాము. కింద చెప్పిన స్టెప్స్ ద్వారా మీ ఆధార్ కార్డ్ స్టేటస్ ని మీ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు.

  • Step 1 : Visit the Official UIDAI Website మీ మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి myaadhar.gov.in అనే వెబ్సైట్లోకి రావాలి.
  • Step 2 : Locate ‘Enrollment & Update Status’Option ఈ పేజీలో మీరు కిందుకు Scroll చేస్తే Enrollment and Update Status అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి.
  • Step 3 :Enter Enrollment Number ఈ పేజీలో మీ Enrollment Number ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎన్రోల్మెంట్ ఐడిని ఎలా ఎంటర్ చేయాలో కింద ఫోటోలు మీకు క్లియర్ గా చూపించడం జరిగింది. సో ఆ విధంగా మీరు మీ ఎన్రోల్మెంట్ ఐడి ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
How to download aadhar with enrollment number telugu 2024
How to download aadhar with enrollment number telugu 2024
  • Step 4: Fill the Captcha Code Enrollment Number ఇంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చిన Captcha fill చేసి Submit మీద క్లిక్ చేయగానే, మీ aadhar card Status కనిపిస్తుంది .మీ ఆధార్ కార్డ్ Generate అయిందా లేదా ఇంకా Process లో ఉందా అని ఇక్కడ కింద చూస్తే మీకు చూపిస్తుంది.

How to download aadhar with enrollment number telugu 2024

ఇక్కడ వరకు మనకు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే ఏమి ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా మన స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా aadhar card download ఎలా చేసుకోవాలి, అనే ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కింద చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవుతే మీరు మీ ఆధార్ కార్డుని చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • Step 1 : Visit the Official UIDAI Website మీ మొబైల్ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి myaadhar.gov.in అనే వెబ్సైట్లోకి రావాలి.
  • Step 2: Locate the ‘Download Aadhar’Option ఇక్కడ మీకు Download Aadhar అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి.
  • Step 3 :Enter Enrollment Number ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి, సో దీనిలో మనం ఎన్రోల్మెంట్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఐడిని ఎలా ఎంటర్ చేయాలో కింద ఫోటోలు మీకు క్లియర్ గా చూపించడం జరిగింది. సో ఆ విధంగా మీరు మీ ఎన్రోల్మెంట్ ఐడి ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • Step 4: Fill the Captcha Code ఎన్రోల్మెంట్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చిన Captcha ఫీల్ చేసి Send Otp మీద క్లిక్ చేసుకోవాలి. సో దాని తర్వాత మన ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో, దానిపై ఒక OTP రావడం జరుగుతుంది. ఆ OTP ఇక్కడ ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేయగానే, మన Aadhar card download అవ్వడం జరుగుతుంది.

Conclusion:-

ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ద్వార ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికీ మన దేగర అక్నాలెడ్జ్ స్లిప్ ఉండడం చాలా ముఖ్యం.అక్నోలెడ్జ్ స్లిప్ లేకపోయిన లేదు నమోదు సంఖ్యతో పాటు తేదీ మరియు సమయం లేకపోయిన మనం నమోదు సంఖ్య ద్వార ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోలేము.

హోమ్ పేజీఇక్కడ క్లిక్ చేయండి.
ఇతర బ్లాగులు చదవండి
How to download aadhar with enrollment number telugu 2024

6 thoughts on “How to download aadhar with enrollment number telugu 2024”

Leave a comment