How to apply voter id card online telugu

Spread the love

ఆన్లైన్ ద్వార ఓటర్ ఐడి కార్డ్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమి ఇలా మొత్తం సమాచారం ఇ బ్లాగ్లో చదవండి.

How to apply voter id card online telugu

Introduction

మన డిజిటల్ యుగంలో ఓటర్ ఐడి కార్డుని పొందడం మరింత సులభంగా అయితే మారింది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా మన ఓటర్ ఐడి కార్డ్ కోసమైతే అప్లై చేసుకోవచ్చు. ఈ బ్లాగులో మీకు ఆన్లైన్ ద్వారా ఓటర్ ఐడి కార్డ్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమి ఇలా మొత్తం సమాచారం దొరుకుతుంది.

How to apply voter id card online telugu

Step 1: Visit the Official Election Commission Website మీ మొబైల్ ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేసి voters. eci.gov. in వెబ్సైట్లోకి రావాలి.

Step 2 : Create an Account ఈ పోర్టల్లో, మీరు ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకోవడానికి. మీ అకౌంట్ ని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, సో దానికోసం SignUp Option మీద క్లిక్ చేసుకోవాలి.

Step 3 : Verify Your Mobile Number SignUp పేజీలో మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన captcha ఫిల్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్ లో మీ పేరు అడుగుతుంది ,అదేవిధంగా పాస్వర్డ్ సెట్ చేసుకొని అడుగుతుంది, మీ పాస్వర్డ్ సెట్ చేసుకొని Submit మీద క్లిక్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ పై otp రావడం జరుగుతుంది. Otp ఇక్కడ verify చేయగానే, మీ అకౌంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది.

Step 4 : Login to Your Account అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత Home page లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీరు ఎంచుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి,కింద ఇచ్చిన Captcha ని ఫిల్ చేసి, Request otp మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ పై ఒక otp రావడం జరుగుతుంది .ఆ otp ని వెరిఫై చేయగానే మీరు లాగిన్ అయిపోతారు.

Step 5 : Select Form 6 Option ఇక్కడ New Voter id card కోసం అప్లై చేసుకోవడానికి Form 6 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి.

How to apply voter id card online telugu

Step 6 : Fill in the Application Form ఇక్కడ సెక్షన్ వైస్ గా మీ details ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

How to apply voter id card online telugu

A section : ఈ సెక్షన్లో మీ స్టేట్ ని సెట్ చేసుకోవాలి, మీ డిస్టిక్ చేసుకోవాలి, దాని తర్వాత మీ Constituency సెలెక్ట్ చేసుకుని, Next మీద క్లిక్ చేసుకోవాలి.

B Section : ఈ సెక్షన్ లో మీ Personal details ఎంటర్ చేయాలి. మీ పేరు ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మీ ఫోటో ని అప్లోడ్ చేయాలి.Next మీద క్లిక్ చేసుకోవాలి.

C Section : ఈ సెక్షన్లో మీరు Relatives పేర్లు ఎంటర్ చేయాలి. దీనిలో నాన్న పేరు ,అమ్మ పేరు లేదా భర్త పేరు ఎంచుకోవాలి.Next మీద క్లిక్ చేసుకోవాలి.

D Section : ఈ సెక్షన్లో మీ Contact details ఎంటర్ చేసి దాన్ని Verify చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే Send Otp మీద క్లిక్ చేయగానే, ఆ నెంబర్ పై otp వస్తుంది, దాన్ని ఇక్కడ verify చేయాలి, దాని తర్వాత Next మీద క్లిక్ చేసుకోవాలి.

E section : ఈ సెక్షన్లో మీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, దాని తర్వాత Next మీద క్లిక్ చేసుకోవాలి.

F Section : ఈ సెక్షన్లో మీ Gender సెలెక్ట్ చేసుకుని Next మీద క్లిక్ చేసుకోవాలి.

G section : ఈ సెక్షన్లో మీ పుట్టిన తేదీని సెలెక్ట్ చేసుకొని,దానికి సంబంధించిన ఒక Identity Proof Document upload చేయాలి. దీనిలో మీరు aadhar card upload చేసుకోవచ్చు. దాని Next మీద క్లిక్ చేసుకోవాలి.

H Section : ఈ సెక్షన్లో ప్రస్తుతం ఉంటున్న చిరునామా ఎంటర్ చేయాలి. అంటే మీ Address కి సంబంధించిన మొత్తం details ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఒక Address Proof Document Upload చేయాలి. మీరు ఆధార్ కార్డు ని upload చేయవచ్చు.Next మీద క్లిక్ చేసుకోవాలి.

I section : ఈ సెక్షన్లో వైకల్యం గల వ్యక్తులు (Disability Persons ) కోసం.దీన్ని మీరు Skip చేయవచ్చు. Next మీద క్లిక్ చేసుకోవాలి.

J Section : ఈ సెక్షన్లో కూడా మీరు Skip చేసుకోవచ్చు. Next మీద క్లిక్ చేసుకోవాలి.

K Section : ఈ సెక్షన్ లో Declaration ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో మీ ఊరు పేరు,మీ రాష్ట్రం పేరు,మీ జిల్లా ఎంచుకొని ,ఎన్ని సంవత్సరాల నుండి ఈ అడ్రస్ లో నివసిస్తున్నారో ఎంచుకొని,Next మీద క్లిక్ చేసుకోవాలి.

L Section :ఈ సెక్షన్ లో Captcha verify చేసి Preview & Submit Click చేయాలి.మనం ఇప్పటిదాకా నమోదు చేసిన సమాచారం ఒకసారి చూపిస్తుంది ,మొత్తం Correct గ ఉంటె Submit మీద క్లిక్ చేయగానే, మన Application Submit అయిపోతుంది.మనకు Acknowledgement Number తో కూడిన ఒక Slip వస్తుంది దాన్ని Download చేసుకోవాలి.మన అప్లికేషన్ BLO వెరిఫై చేసి మనకు ఓటర్ కార్డు ని మంజురు చేయడం జరుగుతుంది.

Conclusion

అభినందనలు ! మీరు Online Voter Id Card Apply చేసే ప్రక్రియను పూర్తయింది. మీ Voter card Status ని క్రమం తప్పకుండ చెక్ చేస్తూ ఉండండి.త్వరలో మీ ఓటర్ కార్డు మంజూరు చేయడం జరుగుతుంది.

హోమ్ పేజీఇక్కడ క్లిక్ చేయండి
ఇతర బ్లాగ్స్ చదవండి :

7 thoughts on “How to apply voter id card online telugu”

Leave a comment